ETV Bharat / state

వారి కష్టం చూసైనా... ఇళ్లలోనే ఉందాం... - లాక్​డౌన్

వైరస్ కట్టడిలో భాగంగా పోలీసులు చేస్తున్న పహారాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇళ్లను వదిలి విధులు నిర్వర్తించడం కోసం ఎండలో తిరుగుతూ గస్తీ కాస్తున్నారు.

lockdown-success-in-karimnagar
vోవారి కష్టం చూసైనా... ఇళ్లలోనే ఉందాం...
author img

By

Published : Apr 9, 2020, 11:28 AM IST

కరీంనగర్​ జిల్లాలో లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే టవర్ సర్కిల్ సైతం జనాలు లేక ప్రశాంతంగా కనిపిస్తోంది.

lockdown-success-in-karimnagar
నిర్మానుష్యంగా మారిన టవర్ సర్కిల్

ప్రజలు బయటకు రాకపోయినా... పోలీసులు మాత్రం తమ విధులు నిర్వర్తించండంలో అలసత్వం ప్రదర్శించకుండా పహారా కాస్తున్నారు. ఇళ్లకు వెళ్లకుండా రోడ్ల మీదనే భోజనాలు చేస్తూ... తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు.

lockdown-success-in-karimnagar
రోడ్ల మీదనే భోజనాలు చేస్తున్న పోలీసులు

ఎండలు తీవ్రంగా ఉండటంతో తాగునీరుకు ఇబ్బంది లేకుండా..అధికారులు పోలీసులకు నీరు అందిస్తున్నారు. ఇంత కష్టపడుతున్న పోలీసులకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండి వారి రుణం తీర్చుకుందాం.

lockdown-success-in-karimnagar
ఎండతీవ్రతతో పాటు దాహం కూడా ఎక్కువే..

ఇవీచూడండి: కరోనాపై పోరుకు కేంద్రం భారీ ప్యాకేజీ సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.