సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ కరీంనగర్లో ఆరోపించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు శిథిలావస్థలో ఉన్నాయని... వెంటనే నూతన భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. వసతిగృహంలో నెలకొన్న సమస్యలపై గవర్నర్కు లేఖ రాస్తామని ఉపేందర్ తెలిపారు.
ఇవీ చూడండి: ముఖర్జీ కలను నెరవేర్చిన మోదీ