ETV Bharat / state

దిగువ మానేరులో చేపలు వదిలిన ఈటల - కరీంనగర్

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండున్నర కోట్ల చేపపిల్లలను వివిధ చెరువుల్లో వదలనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దిగువ మానేరు జలాశయంలో ఆయన చేపపిల్లలను వదిలారు.

చేపలు వదిలిన ఈటల
author img

By

Published : Aug 16, 2019, 3:17 PM IST

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని దిగువ మానేరు జలాశయంలో సబ్సిడి చేపపిల్లలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ కనుమల్ల విజయ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండున్నర కోట్ల చేపపిల్లలను విడుదల చేయనున్నట్లు మంత్రి ఈటల తెలిపారు. ఇందులో భాగంగా 3లక్షల చేపపిల్లలను జలాశయంలో వదిలినట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో జలకళ సంతరించుకుందని 30 లక్షల చేపపిల్లలను ఎల్ఎండీలో వదలనున్నట్లు వెల్లడించారు. కుంటలు, చెరువులను అభివృద్ధిలోకి తెచ్చి జీవనోపాధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాయని ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు.

చేపలు వదిలిన ఈటల

ఇవీ చూడండి: కొత్త సచివాలయ నమూనాకు త్వరలోనే తుదిరూపు

TG_KRN_551_16_CHEPALAVIDUDHALA_AVB_TS10084 REPORTER: TIRUPATI PLACE:MANAKONDUR CONSTANCY MOBILE NUMBER: 8297208099 కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని దిగువ మానేరు జలాశయం సబ్సిడీ చేపపిల్లలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎంపీ బండి సంజయ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులతో పాటు సంపన్న వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా సబ్సిడీలు మంజూరు చేసి ఇ ఇ సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు జిల్లా వ్యాప్తంగా రెండున్నర కోట్ల చేపపిల్లలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 3లక్షల చేపపిల్లలను జలాశయంలో వదిలారు కాళేశ్వరం ప్రాజెక్టుతో జలకళ సంతరించుకుందని 30 లక్షల చేపపిల్లలను ఎల్ఎండిలో వ దులనున్నట్లు వెల్లడించారు. ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ కుంటలు చెరువులను అభివృద్ధిలో తెచ్చి జీవనోపాధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకరిస్తాయని పేర్కొన్నారు. రైతులు చేపల పెంపకం దారులు బెస్త వారికి మీరు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.