ETV Bharat / state

'ఎన్నికల్లో అంగన్​వాడీలను చులకనగా చూశారు'

author img

By

Published : Jan 23, 2020, 4:01 PM IST

పురపాలక సంఘం ఎన్నికల్లో బీఎల్​ఎస్​లుగా పనిచేసిన తమను చులకనగా చూశారని అంగన్​వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు.

KOTHAPALLY BLO ASAMTRUPTHI
ప్రభుత్వంపై కొత్తపల్లి అంగన్​వాడీ కార్యకర్తల అసంతృప్తి

కొత్తపల్లి పురపాలిక ఎన్నికలలో పోలింగ్ చిట్టీలను పంపిణీ చేసిన తమను అధికారులు చిన్నచూపు చూశారని బీఎల్​ఎస్​లుగా పనిచేసిన అంగన్​వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం ఎనిమిది రోజులు పనిచేస్తే... రెండొందలు చొప్పున ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఈషాకు ప్రధానమంత్రి బాల పురస్కారం

Intro:TG_KRN_07_23_BLO_ASAMTRUPTHI_AB_TS10036
sudhakar contributer karimnagar

కొత్తపల్లి పురపాలిక ఎన్నికలలో పోలింగ్ చిట్టి లను పంపిణీ చేసిన బి ఎల్ ఓస్ ను తక్కువగా చేసి చూశారని వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు పురపాలికలు ఎన్నికలు సజావుగా జరిగేందుకు గత ఎనిమిది రోజులుగా కష్టపడుతున్న కేవలము రెండు వందల రూపాయలతో సరి పెట్టారని అసంతృప్తిని వ్యక్తం చేశారు ఎన్నికల నిర్వహణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను చులకనగా చూడడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు

బైట్ లలిత రెడ్డి అంగన్వాడి టీచర్

Body:క్క్

Conclusion:క్క్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.