ETV Bharat / state

భారత కుస్తీ కోచ్​గా అశోక్​కుమార్​

కరీంనగర్​ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి అశోక్​కుమార్​కు భారత కుస్తీ కోచ్​గా పనిచేసేందుకు అవకాశం లభించింది.

author img

By

Published : May 3, 2019, 6:01 PM IST

భారత కుస్తీ కోచ్​గా అశోక్​కుమార్​

కరీంనగర్ జిల్లా​ క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా పనిచేస్తున్న అశోక్​కుమార్​ను భారత కుస్తీ కోచ్​గా అవకాశం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి అవకాశం ఎవరికి రాలేదని.. కుస్తీ పోటీల్లో బంగారు పతకాలు సాధించేందుకు తనవంతు కృషిచేస్తానని అశోక్​కుమార్​ తెలిపారు. కోచ్​గా ఎంపిక కావడం పట్ల పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.

భారత కుస్తీ కోచ్​గా అశోక్​కుమార్​

ఇవీ చూడండి: హైదరాబాద్​లో ఐటీ ఉద్యోగుల కోసం షటిల్ బస్సులు

Intro:TG_KRN_06_03_WRESLING_KARIMNAGAR_AB_C5
కరీంనగర్ క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా పనిచేస్తున్న అశోక్ కుమార్ కు ఇండియా టీం వ్రేసలింగ్ కోచ్ గా ప్రాతినిధ్యం వహించే అవకాశం అదృష్టం గా భావిస్తున్నాను అని అని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయనను పుష్పగుచ్ఛాలతో అభినందించారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో లో ఇంత వరకు ఈ అవకాశం ఎవరికి రాలేదని తన ప్రతిభను గుర్తించి ఈ అవకాశం కల్పించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఆయన సారథ్యంలో భారతదేశానికి వ్రేసలింగ్ బంగారు పతకాలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు

బైట్ అశోక్ కుమార్ కరీంనగర్ క్రీడా ప్రాధికార సంస్థ అధికారి

Body:గ్

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.