మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్రను చేపట్టారు. రాబోయే తరాలకు గాంధీజీ స్ఫూర్తిని చాటే దిశగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరు పెట్టుకుని మహాత్ముడిని ఎన్నడూ చూడలేదని.. జయంతి, వర్థంతికి మాత్రమే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య