ETV Bharat / state

'పోలీసులకు సహకరించండి' - కరీంనగర్​ సీపీ

శాంతియుతమైన వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అన్నారు.

'పోలీసులకు సహకరించండి'
author img

By

Published : Aug 30, 2019, 1:15 PM IST

'పోలీసులకు సహకరించండి'

వివాదాస్పద ప్రాంతాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేయొద్దని కరీంనగర్​ సీపీ కమలాసన్​రెడ్డి అన్నారు. కులమతాలకతీతంగా సోదరభావంతో వినాయ ఉత్సవాలు నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని పోలీస్​ హెడ్​క్వార్టర్స్​లో శాంతి సంక్షేమ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.

Intro:TG_KRN_07_29_CP_ON_MANDAPALU_TS10036
Sudhakar contributer karimnagar
శాంతియుతమైన వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అన్నారు పోలీస్ హెడ్ కోటర్స్ లోని సిపి సమావేశ మందిరంలో శాంతి సంక్షేమ కమిటీ సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు వివాదాస్పదమైన ప్రాంతాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు కులమతాలకు అతీతంగా సోదరభావంతో వినాయక ఉత్సవ వేడుకలను నిర్వహించాలని పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు రు రుBody:JjConclusion:Jj
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.