ETV Bharat / state

'అధిక బిల్లులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయండి' - కరీంనగర్​ జిల్లా తాజా వార్తలు

పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా ప్రభుత్వాసుపత్రిలో పడకల సంఖ్య పెంచుతున్నట్లు కరీంనగర్ కలెక్టర్‌ శశాంక చెప్పారు. కొవిడ్ వార్డుల్లో రోగులకు అందుతున్న సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆక్సిజన్, మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధిక బిల్లులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు.

high fees are charged for covid treatment
కొవిడ్​ రోగులకు అందుతున్న సేవలను పరిశీలించిన కలెక్టర్​ శశాంక
author img

By

Published : May 21, 2021, 8:22 PM IST

కొవిడ్​ చికిత్సకు అధిక బిల్లులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని... కరీంనగర్ కలెక్టర్‌ శశాంక తెలిపారు. పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా ప్రభుత్వాసుపత్రిలో పడకల సంఖ్య పెంచుతున్నట్లు చెప్పారు.

కొవిడ్​ రోగులకు అందుతున్న సేవలను పరిశీలించిన కలెక్టర్​ శశాంక

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 3,464 కరోనా కేసులు.. 25 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.