కరీంనగర్లో జిల్లా కలెక్టర్ శశాంక హోలీ వేడుకల్లో మునిగితేలారు. కలెక్టర్ కార్యాలయంలోని సిబ్బందిపై రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
కలెక్టర్ శశాంక జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించని రంగులను వాడాలని.. సుఖ సంతోషాలతో సంబురాలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండిః 'మారుతీరావు ఎందుకు చనిపోయినట్లు..? ఆ లేఖ ఎవరిది?'