ETV Bharat / state

కార్గిల్​ విజయ్​ దివస్​ సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ - kargil vijay divas celebrated in karimnagar

కార్గిల్​ యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర జవాన్లను గుర్తు చేసుకుంటూ కరీంనగర్​ జిల్లాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. లయన్స్​ క్లబ్ ఆధ్వర్యంలో ​అమరులకు నివాళులర్పించారు.

kargil vijay divas celebrated in karimnagar
కార్గిల్​ విజయ్​ దివస్​ సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ
author img

By

Published : Jul 26, 2020, 10:38 PM IST

కార్గిల్ విజయ్ దివస్​ సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్​రావుపేటలో యువకులు, నిత్యజనగణమన కమిటీ, లయన్స్ క్లబ్​ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన అమర జవాన్లకు నివాళులర్పించారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలిచ్చారు. దేశ రక్షణకు ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను వృథా కానివ్వమని ప్రతిజ్ఞ చేశారు.

ఇవీ చూడండి: శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.