ETV Bharat / state

ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు సిద్ధమైన చల్మెడ మెడికల్ కళాశాల

కరీంనగర్​లో కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఐసోలేషన్​ వార్డుల సంఖ్యను పెంచే దిశగా చర్యలు ముమ్మరంగా ప్రారంభించింది. ఈ ఐసోలేషన్​ ప్రత్యేక వార్డుల ఏర్పాటు కోసం చల్మెడ ఆనందరావు మెడికల్​ కళాశాల అంగీకరించింది.

'ఐసోలేషన్​ వార్డులు, ఐసీయూ యూనిట్లు అందుబాటులో ఉంచాం'

author img

By

Published : Mar 19, 2020, 7:00 PM IST

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రైవేటు ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా సహకారం అందించాలన్న ప్రభుత్వ పిలుపునకు అపూర్వ స్పందన లభించింది. కరీంనగర్‌లో ఈ ప్రభావం అధికంగా కనిపిస్తుండటం వల్ల ఐసోలేషన్‌ వార్డుల సంఖ్యను పెంచే దిశగా సర్కార్‌ దృష్టి పెట్టింది.

ఈ క్రమంలో నగరంలోని చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల ప్రత్యేక వార్డు ఏర్పాటుకు అంగీకరించింది. ఐసోలేషన్ వార్డుతో పాటు ఐసీయూ యూనిట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామంటున్న మెడికల్ కళాశాల ఛైర్మన్‌ చల్మెడ లక్ష్మీనరసింహ రావుతో మా ప్రతినిధి ముఖాముఖి..

'ఐసోలేషన్​ వార్డులు, ఐసీయూ యూనిట్లు అందుబాటులో ఉంచాం'

ఇదీ చూడండి: కరోనా వైరస్​తో కనిపించే మరో రెండు కొత్త లక్షణాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.