ఇవీ చూడండి: షిర్డీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... 15 మందికి గాయాలు
బస్టాండ్‌లో పోకిరి వేషాలు.. కటకటాల్లో నిందితుడు - పోలీస్
కరీంనగర్లో ఓ పోకిరిని షీ టీం అదుపులోకి తీసుకొంది. నగర బస్టాండ్‌లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటం వల్ల పోలీస్ స్టేషన్కు తరలించారు.
బస్టాండ్‌లో పోకిరి వేషాలు
కరీంనగర్ బస్టాండ్‌లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న పోకిరిని షీ టీం పోలీసులు పట్టుకున్నారు. వరంగల్కు చెందిన అలీ వ్యక్తిగత పనులపై కరీంనగర్ జిల్లాకు వచ్చాడు. పనులు పూర్తి చేసుకొని వరంగల్ వెళ్లేందుకు కరీంనగర్ బస్టాండ్‌కు చేరుకున్నాడు. ఉదయం నుంచి అక్కడే తిరుగుతూ మహిళలతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది షీ టీంకు సమాచారమివ్వగా.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: షిర్డీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... 15 మందికి గాయాలు
Intro:TG_KRN_06_03_POKIRINI_PATTUKUNNA_SHETEEM_AV_TS10036
sudhakar contributer karimnagar 9394450126
పని పాట లేకుండా జులాయిగా తిరుగుతూ ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని కరీంనగర్ బస్టాండ్ లో పట్టకుండా సి టీం పోలీసులు
వరంగల్కు చెందిన అలీ అతని వ్యక్తిగత పనుల పై కరీంనగర్ జిల్లాకు వచ్చాడు పనులు పూర్తి చేసుకుని వరంగల్ వెళ్లేందుకు కరీంనగర్ బస్టాండ్ కు చేరుకున్నాడు వరంగల్ కు వెళ్లకుండా ఉదయం నుంచి కరీంనగర్ బస్టాండ్ లో తిరుగుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పోలీసులకు దొరికిపోయాడు ఆర్టిసి సెక్యూరిటీ పోలీసులు సీ టీంకు సమాచారమివ్వగా వారు వచ్చి ali ని పోలీస్ స్టేషన్కు తరలించారు
Body:ట్
Conclusion:య్