ETV Bharat / state

'29న కరీంనగర్​లో హిందూ ఎక్తా యాత్ర'

కరీంనగర్ జిల్లా కేంద్రంలో హిందూ ఎక్తా యాత్రను ఈ నెల 29న నిర్వహించనున్నామని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై యాత్రను జయప్రదం చేయాలని కోరారు.

వైశ్య భవన్ నుంచి ర్యాలీ ప్రారంభం
author img

By

Published : May 27, 2019, 9:32 PM IST

పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలో హిందూ ఏక్తా యాత్రను నిర్వహించనున్నట్లు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. 29న జరిగే యాత్రకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావాలని కోరారు. వైశ్య భవన్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీలో శ్రీ రామ, హనుమాన్ భారీ విగ్రహ ఊరేగింపు ఉంటుందని తెలిపారు. ర్యాలీ నిర్వహించనున్న స్థలాన్ని ఆయన పరిశీలించారు.
హిందూ ఎక్తా యాత్రకు సంబంధించిన గోడ ప్రతులను భాజపా జిల్లా అధ్యక్షుడు భాష సత్యనారాయణరావు ఆవిష్కరించారు.

29న ఎక్తా యాత్రను నిర్వహించనున్నాం : బండి

ఇవీ చూడండి : ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​పై ఆరోపణలు తగదు

Intro:TG_KRN_09_27_MP_SANJAY_EKTHAYATRA_AB_C5

పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలో లో హిందూ ఏక్తా యాత్రను చేపడుతున్నట్లు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ర్ తెలిపారు ఈనెల 29న నిర్వహించబోయే హిందూ ఏక్తా యాత్రకు హిందూ బంధువులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు వైశ్య భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ లో రాముని భారీ విగ్రహం హనుమాన్ విగ్రహాన్ని ఊరేగింపు ఉంటుందని మన అన్నారు ర్యాలీ ప్రదర్శన నిర్వహించే స్థలాన్ని ఆయన పరిశీలించారు హిందూ ఎక్కడ యాత్రకు సంబంధించి గోడ ప్రతులను భాజపా జిల్లా అధ్యక్షుడు భాష సత్యనారాయణరావు ఆవిష్కరించారు

బైట్ భాష సత్యనారాయణరావు భాజపా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు

Body:హాయ్

Conclusion:ఉడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.