లాక్‌డౌన్ కారణంగా కరీంనగర్లో ఉపాధిలేక ఇబ్బంది పడుతున్న కట్టె కోత మిషన్లలో పని చేసే కూలీలకు యజమానులు నిత్యావసర సరుకులు అందజేశారు. నగరంలో ఆటోలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోవటం వల్ల డ్రైవర్ల ఇక్కట్లను గుర్తించిన సామిల్ యాజమాన్యం వారి కుటుంబాలకు నిత్యావసరాలతో పాటు కూరగాయాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ సునీల్ హాజరై కూలీలకు, ఆటోడ్రైవర్లకు సరకులు అందజేశారు.
కట్టెకోత మిషన్లలోని కూలీలకు నిత్యావసరాల వితరణ - corona effects
కరీంనగర్లోని కట్టెకోత మిషన్లలో పని చేసే కూలీలతో పాటు ఆటో డ్రైవర్లకు సామిల్ యజమానులు నిత్యావసర సరుకులు అందజేశారు.
కట్టెకోత మిషన్లలోని కూలీలకు నిత్యావసరాల వితరణ
లాక్‌డౌన్ కారణంగా కరీంనగర్లో ఉపాధిలేక ఇబ్బంది పడుతున్న కట్టె కోత మిషన్లలో పని చేసే కూలీలకు యజమానులు నిత్యావసర సరుకులు అందజేశారు. నగరంలో ఆటోలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోవటం వల్ల డ్రైవర్ల ఇక్కట్లను గుర్తించిన సామిల్ యాజమాన్యం వారి కుటుంబాలకు నిత్యావసరాలతో పాటు కూరగాయాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ సునీల్ హాజరై కూలీలకు, ఆటోడ్రైవర్లకు సరకులు అందజేశారు.
ఇదీ చూడండి: 'భారత్ బయోటెక్'కు కరోనా నివారణ బాధ్యతలు