ETV Bharat / state

Huzurabad by elections 2021: స్వేచ్చగా ఓటెయ్యండి... ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: గెల్లు శ్రీనివాస్ - Gellu Srinivas Yadav cost his vote

Huzurabad by elections 2021
ఓటు వేసిన తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌
author img

By

Published : Oct 30, 2021, 12:57 PM IST

11:58 October 30

ఓటు వేసిన తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌

ఓటు వేసిన తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌

ఓటేసేందుకు ప్రజలు తరలిరావాలని... హుజురాబాద్‌ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ (TRS Candidate Gellu Srinivas Yadav)... ఓటర్లను కోరారు. పోలింగ్‌ శాతం (Huzurabad by elections 2021) బాగా పెరగాలని... గెల్లు (TRS Candidate Gellu Srinivas Yadav) ఆశాభావం వ్యక్తం చేశారు. స్వగ్రామం ఇన్మంత్​లో... సతీమణితో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
 
ప్రతిఒక్కరూ స్వేచ్చగా ఓటెయ్యాలని శ్రీనివాస్ కోరారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా నేటికీ అందరూ ఓటెయ్యకపోవడం బాధాకరమని చెప్పారు. అందరూ అభివృద్ధి ఓటెస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గవద్దని సూచించారు. గతం కంటే ఈ సారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని, అది శుభపరిణామం అన్నారు. 

ఇదీ చూడండి: Huzurabad By Election: అధికార పార్టీ పోలింగ్ రోజూ డబ్బులు పంచుతోంది: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.