ETV Bharat / state

గంగమ్మ ఒడికి గణనాథుడు.. - ganesh

కరీంనగర్​లో వినాయక శోభాయాత్ర వైభవంగా సాగింది. గణపయ్య ఊరేగింపులో చిన్న, పెద్ద నృత్యాలు చేశారు. విఘ్నేశ్వరుడిని గంగమ్మ ఒడికి చేర్చారు.

వినాయక నిమజ్జనం
author img

By

Published : Sep 12, 2019, 7:44 AM IST

నవరాత్రులు ఘనమైన పూజలు అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. కరీంనగర్​లో వినాయక శోభాయాత్ర వైభవంగా సాగింది. లంబోదరుడికి భక్తులు నృత్యాలు, కోలాటాలతో వీడ్కోలు పలికారు. చివరిసారిగా విఘ్నేశ్వరుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మండపాల వద్దకు తరలివచ్చారు. నిమజ్జనంలో చిన్న, పెద్ద నృత్యాలు ఉత్సాహాన్ని నింపాయి. కరీంనగర్​లో ప్రతిష్టించిన వినాయకులను మానకొండూరు, కొత్తపెళ్లి, చింతకుంట చెరువుల్లో నిమజ్జనం చేశారు.

గంగమ్మ ఒడికి గణనాథుడు..

ఇవీచూడండి: గణేశుని నిమజ్జనం... భద్రతా వలయంలో భాగ్యనగరం

Intro:TG_KRN_06_12_VINAYAKA_UREGIMPU_NIMMAJJANAM_AV_TS10036

కరీంనగర్ జిల్లా లో వైభవంగా వినాయక శోభాయాత్ర

కరీంనగర్ జిల్లాలో వినాయక శోభాయాత్ర వైభవంగా సాగింది వినాయకుని వద్ద లడ్డూ ప్రసాదాన్ని వేలంపాటలో చేజిక్కించుకున్న భక్తులను అను డప్పు చప్పులతో ఇంటి వరకు సాగనంపారు తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న లంబోదరుడ్ని భక్తులు నృత్యాలతో కోలాటాలతో గంగమ్మ గుడి కి సాగనంపారు చివరిసారిగా విఘ్నేశ్వరుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మండపాల వద్దకు తరలివచ్చారు వినాయక నిమజ్జనంలో లో చిన్నారుల పెద్దల నృత్యాలు ఉత్సాహాన్ని పెంచాయి నగరంలోని పలు ప్రాంతాల్లో భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది కరీంనగర్ నగరం లో ప్రతిష్టించిన వినాయకులను మాన కొండూరు చెరువులో కొత్తపెళ్లి చెరువులో చింతకుంట చెరువులో నిమజ్జనం చేశారు నగర పాలక సంస్థ నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా చేసింది

Body:ట్

Conclusion:ట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.