ETV Bharat / state

ఐస్​క్రీమ్​ పార్లర్​లో అగ్నిప్రమాదం.. కాలిపోయిన రిఫ్రిజరేటర్లు - FIRE ACCIDENT IN KARIMNAGAR

ఐస్​క్రీమ్​ పార్లర్​ గోదాములో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలతో రిఫ్రిజరేటర్లు కాలిపోయాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు.

FIRE ACCIDENT IN ICE CREAM PARLOR IN KARIMNAGAR

author img

By

Published : Feb 20, 2020, 9:17 PM IST

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని స్కూప్స్‌ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ గోదాములో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతం జరిగి రిఫ్రిజరేటర్ల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎగసిపడిన మంటలను చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించగా.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పేశారు. ప్రమాదంలో కూలర్, రిఫ్రిజిరేటర్‌ పరికరాలు పూర్తిగా దగ్ధమైపోయాయి.

ఐస్​క్రీమ్​ పార్లర్​లో అగ్నిప్రమాదం... కాలిపోయిన రిఫ్రిజిరేటర్లు

ఇదీ చూడండి: ఆశ్చర్యం: ఓ వైపు శస్త్రచికిత్స.. మరోవైపు వయోలిన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.