కరీంనగర్లో జరుగుతున్న ఈనాడు క్రికెట్ పోటీలు నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్నాయి. పోటీల్లో అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు సైతం ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
శనివారం జరిగిన మహిళల క్రికెట్ సెమీఫైనల్ పోటీల్లో కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ బాలికల జట్టు, ట్రినిటీ జట్లు తలపడగా.. జిల్లా క్రికెట్ అసోసియేషన్ జట్టు విజయం సాధించింది.
ఇదీ చదవండి : కారు ఫుల్ అయింది .. లొల్లి మొదలైంది!