ఇదీ చదవండి: ఛలో ట్యాంక్‌బండ్: ఓయూలో విద్యార్థి నేతల అరెస్టు
అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు: టీఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు - హైదరాబాద్ ట్యాంక్‌బండ్ మిలియన్ మార్చ్
కరీంనగర్లో కార్మికులు, ఇతర పార్టీ నాయకులను పోలీసులు రాత్రి ముందస్తు అరెస్టు చేశారు. అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని టీఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లేశం అన్నారు.
అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు: టీఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
హైదరాబాద్ ట్యాంక్‌బండ్ మిలియన్ మార్చ్‌కు కార్మికులు, ఇతర పార్టీల కార్యకర్తలు వెళ్లకుండా పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జక్కుల మల్లేశం తోపాటు తెదేపా, కాంగ్రెస్ నాయకులను రాత్రి అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలకు పిలవాలని మల్లేశం డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఛలో ట్యాంక్‌బండ్: ఓయూలో విద్యార్థి నేతల అరెస్టు
Intro:Body:Conclusion: