కరీంనగర్ మార్కెట్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు విరాళాలు అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో తీగలగుట్టపల్లి గ్రామానికి చెందిన పలువురు 50,000 విరాళాన్ని మంత్రి గంగుల కమలాకర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, మాజీ కార్పొరేటర్లు సునీల్ రావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల నిర్వహణకు విరాళం - బ్రహ్మోత్సవాల నిర్వహణకు విరాళం
కరీంనగర్ మార్కెట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పలువురు విరాళాలు అందిస్తున్నారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
బ్రహ్మోత్సవాల నిర్వహణకు విరాళం
కరీంనగర్ మార్కెట్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు విరాళాలు అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో తీగలగుట్టపల్లి గ్రామానికి చెందిన పలువురు 50,000 విరాళాన్ని మంత్రి గంగుల కమలాకర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, మాజీ కార్పొరేటర్లు సునీల్ రావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Intro:TG_KRN_10_26_VENKATESHWARASWAY_VIRALALU_TS10036
Sudhakar contributer karimnagar
బ్రహ్మోత్సవాల నిర్వహణకు విరాళం ..
కరీంనగర్ మార్కెట్ లోని శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు విరాళాలు అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు.మంత్రి క్యాంపు కార్యాలయంలో తీగలగుట్టపల్లి గ్రామానికి చెందిన చిన్న పలువురు 50,000 విరాళాన్ని మంత్రి గంగుల కమలాకర్ కు అందజేశారు.. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ ,మాజీ కార్పొరేటర్లు వై సునీల్ రావు , ఎడ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారుBody:NnConclusion:Hh