ETV Bharat / state

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు క్రాస్​ ఓటింగ్​ భయం - zptc

కరీంనగర్​ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు క్రాస్​ ఓటింగ్​ భయం పట్టుకుంది. క్రాస్ ఓటింగ్ అంశాన్ని ముందే పసిగట్టిన అభ్యర్థులు ప్రచారంలో  జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు క్రాస్​ ఓటింగ్​ భయం
author img

By

Published : May 8, 2019, 3:06 PM IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు క్రాస్​ ఓటింగ్​ భయం

ప్రాదేశిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రెండో విడతలో చొప్పదండితో పాటు రామడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల్లో ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. నాలుగు జడ్పీటీసీ స్థానాలు, 53 ఎంపీటీసీ స్థానాలకు తెరాస, కాంగ్రెస్, భాజపా, తెదేపాలతో పాటు స్వతంత్రులు బరిలో నిలిచారు. జడ్పీటీసీ స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల స్వగ్రామాల్లో ప్రత్యర్థి పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బలమైన వ్యక్తి ఉండటం వల్ల క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశముందని భయపడుతున్నారు. పోలింగ్ సమయంలో రెండు బ్యాలెట్లు ఉండటం వల్ల ఓటర్లు తికమకపడే అవకాశం ఉందని అభ్యర్థులు సమాలోచన చేస్తున్నారు. క్రాస్ ఓటింగ్ అంశాన్ని ముందే పసిగట్టిన అభ్యర్థులు ప్రచారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

ఇవీ చూడండి: దిల్ రాజు కార్యాలయంలో ఐటీ సోదాలు

Intro:ప్రాదేశిక ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకున్నది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రెండవ విడతలో చొప్పదండి తో పాటు రామడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల్లో ఈ నెల 10 న పోలింగ్ జరగనుంది. నాలుగు జడ్పిటిసి స్థానాలు, 53 ఎంపిటిసి స్థానాలకు తెరాస, కాంగ్రెస్,భాజపా, తేదేపా లతోపాటు స్వతంత్రులు బరిలో నిలిచారు. జెడ్పిటిసి స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల స్వగ్రామాల్లో ప్రత్యర్థి పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బలమైన వ్యక్తి ఉండటంతో వీరిలో క్రాస్ ఓటింగ్ ఆసక్తికరంగా మారింది. పోలింగ్ సమయంలో రెండు బ్యాలెట్లు ఉండటంతో ఓటర్లు తికమక పడే అవకాశం ఉందని అభ్యర్థులు సమాలోచన చేస్తున్నారు. ఒకవేళ ఓటర్ల తొందరపాటుతో మరో వ్యాలెట్ లో ఓటు వేస్తే అంచనాలు తారుమారు కానున్నాయి. ఇదే కారణంగా వివిధ పార్టీల తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రత్యర్థి వారు అనుకూలురైన కాస్త దూరంగా ఉంటున్నారు. ఇక అన్ని పార్టీల్లోనూ తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఉండటంతో అభ్యర్థు లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క్రాస్ ఓటింగ్ అంశాన్ని ముందే పసిగట్టిన అభ్యర్థులు ప్రచారంలో లో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీల ప్రభావం కన్నా నాయకుల వ్యక్తిగత పరిచయాలు కీలకంగా మారాయి.

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.