కరీంనగర్ జిల్లా కేంద్రంలో అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్ఈ బదిలీల్లో అన్యాయం జరిగిందంటూ.. ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పవర్ ఇంజినీర్ల, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్ఈ సూపరింటెండెంట్ ఛాంబర్లో ధర్నా చేపట్టారు. జిల్లాలోని 46 మంది ఏఈలలో 20 మందిపై బదిలీల ప్రభావం పడిందని తమకు ప్రాధాన్యత పోస్టులు కేటాయించలేదని వారు వాపోయారు. జమ్మికుంటకు చెందిన ఏఈ సత్యనారాయణకు అవుట్డోర్ పోస్ట్‌కు ఎస్ఈ మాధవరావు ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ఇంజినీర్లు వాగ్వాదానికి దిగారు.
ఇంజినీరింగ్ ఉద్యోగుల ఆందోళన - ఇంజినీర్
అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్ఈ బదిలీల్లో అన్యాయం జరిగిందంటూ... ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగులు కరీంనగర్లో ధర్నా చేపట్టారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్ఈ బదిలీల్లో అన్యాయం జరిగిందంటూ.. ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పవర్ ఇంజినీర్ల, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్ఈ సూపరింటెండెంట్ ఛాంబర్లో ధర్నా చేపట్టారు. జిల్లాలోని 46 మంది ఏఈలలో 20 మందిపై బదిలీల ప్రభావం పడిందని తమకు ప్రాధాన్యత పోస్టులు కేటాయించలేదని వారు వాపోయారు. జమ్మికుంటకు చెందిన ఏఈ సత్యనారాయణకు అవుట్డోర్ పోస్ట్‌కు ఎస్ఈ మాధవరావు ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ఇంజినీర్లు వాగ్వాదానికి దిగారు.
sudhakar contributer karimnagar 9394450126
అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్ ఈ బదిలీల్లో లో అన్యాయం జరిగిందంటూ పవర్ ఇంజనీర్ల అసోసియేషన్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ ఈ సూపరిండెంట్ చాంబర్లో ఆందోళనకు దిగారు జిల్లాలోని 46 మంది ఏ ఈ ల లో 20 మందిపై బదిలీల ప్రభావం పడింది తమకు ప్రాధాన్యత పోస్టులు కేటాయించలేదు అంటూ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు ఆందోళన చేశారు స్టోర్స్ విభాగంలో అవుట్ డోర్ పోస్ట్ విషయంలో పేచీ మొదలైంది జమ్మికుంట కు చెందిన ఏ ఈ సత్యనారాయణకు అవుట్డోర్ పోస్ట్ కు ఎస్ ఈ ఈ మాధవరావు ఉత్తర్వులు జారీ చేయడంతో ఇంజనీర్లు వాగ్వాదానికి దిగారు
బైట్ మాధవరావు ఎస్ ఈ కరీంనగర్ జిల్లా సూపరిండెంట్
Body:ట్
Conclusion:ఉడు