కేటీఆర్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో అట్టహాసంగా నిర్వహించారు. మేయర్ సునీల్‌రావు ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. తలసేమియా బాధితుల కోసం పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
కేటీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు - Blood donation camp set up on the occasion of KTR's birthday
కరీంనగర్లో కేటీఆర్ జన్మదినం సందర్భంగా... మేయర్ సునీల్‌రావు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
కేటీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు
కేటీఆర్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో అట్టహాసంగా నిర్వహించారు. మేయర్ సునీల్‌రావు ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. తలసేమియా బాధితుల కోసం పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
TAGGED:
KTR's birthday