ETV Bharat / state

మంత్రి గంగుల పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం - blood donation on the occasion of gangula birthday

రాష్ట్ర పౌరసరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పుట్టిన రోజు సందర్భంగా కరీంనగర్​లో కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కేకు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.

minister gangula kamalakar birthday
మంత్రి గంగుల పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం
author img

By

Published : May 8, 2020, 3:59 PM IST

కరీంనగర్​లో మంత్రి గంగుల కమలాకర్ పుట్టిన రోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. గోపీకృష్ణ ఫంక్షన్ హాల్​లో మేయర్, డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో 52 మంది తెరాస కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. మేయర్ సునిల్ రావు రక్తదాతలకు పండ్ల రసం అందించారు. మంత్రి గంగుల ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు మేయర్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.