కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను బీజేవైఎం రాష్ట్ర నాయకులు ప్రవీణ్ రావు ఖండించారు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.
దిల్లీ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీని.. ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి మాట్లాడిన మాటలను సీఎం బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. దీనిపై ఓయూలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: పోలీస్ ఉద్యోగం కోసం ప్రభుత్వం ఉచిత శిక్షణ