ETV Bharat / state

కేసీఆరే పచ్చి అబద్ధాల కోరు: బాబు మోహన్

నిర్మల్​ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా నేత బాబు మోహన్ స్పందించారు. ప్రధాని మోదీని అబద్ధాలకోరు అనటం సరికాదన్నారు. త్వరలో ముఖ్యమంత్రి అసత్యాలపై కరపత్రం విడుదల చేస్తామన్నారు.

కరీంనగర్​లో మీడియా మాట్లాడుతున్న బాబు మోహన్
author img

By

Published : Apr 8, 2019, 4:35 PM IST

సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరని ఆయన మాటలు నమ్మవద్దని భాజపా నేత బాబు మోహన్ విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటి వరకు ఎన్ని నిధులు వచ్చాయో గుండెల మీద చేయి వేసుకోని చెప్పాలని డిమాండ్ చేశారు. దేశానికి మంచి నాయకున్ని ఎన్నుకోవాలంటే భాజపాను ఎక్కువ స్థానాల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. కరీంనగర్​లో బండి సంజయ్ కుమార్​ను గెలిపించాలని బాబు మోహన్ విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్​లో మీడియాతో మాట్లాడుతున్న బాబు మోహన్

ఇవీ చూడండి: బాగా తిట్టండంటూ కేసీఆర్​కు మోదీ ఫోన్ చేసి చెప్తరు

Intro:TG_KRN_07_08_BABUMOHAN_PC_C5

ముఖ్యమంత్రి కెసిఆర్ అబద్దాల కోరు అని ఆయన మాటలు నమ్మవద్దని ఆయన మాటలను కరపత్రాలు విడుదల చేశానని మాజీమంత్రి భాజపా నాయకుడు బాబు మోహన్ అన్నారు భాజపా ప్రచారంలో భాగంగా ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అబద్దాల కోరు అని మాట్లాడుతున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి modi ఇప్పటివరకు ఎన్ని నిధులు ఇచ్చారు గుండె మీద చెయ్యి వేసుకుని సమాధానం చెప్పాలని అని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఆయన తనయుడు యాక్టింగ్ కేసీఆర్ అని ఎద్దేవా చేశారు భారతదేశానికి మంచి నాయకున్ని ఎన్నుకోవాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో భాజపాను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు కరీంనగర్ పార్లమెంట్ భాజపా ఎంపీ స్థానం నుంచి వచ్చిన బండి సంజయ్ కుమార్ ని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు

బైట్ బాబు మోహన్ బాజాపా నాయకుడు do

Body:ట్

Conclusion:య్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.