ETV Bharat / state

తెలంగాణలో భాజపా బలమైన శక్తిగా ఎదుగుతోంది: కిషన్​ రెడ్డి - కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

తెలంగాణలో భాజపా బలమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్​లోని రెవెన్యూ గార్డెన్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

తెలంగాణలో భాజపా బలమైన శక్తిగా ఎదుగుతోంది: కిషన్​ రెడ్డి
author img

By

Published : Sep 21, 2019, 1:13 PM IST

తెలంగాణలో భాజపా బలమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్​లోని రెవెన్యూ గార్డెన్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మోదీ అవినీతి రహిత పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో భాజపాకు కొత్త వైభవం రానుందని... భాజపా పట్ల ప్రజల్లో రోజురోజుకీ విశ్వాసం పెరుగుతోందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ పార్టీల నుంచి భాజపాలో చేరిన పలువురు నాయకులకు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.

తెలంగాణలో భాజపా బలమైన శక్తిగా ఎదుగుతోంది: కిషన్​ రెడ్డి

ఇవీ చూడండి: పెద్దకుమార్తె కోసం హైకోర్టులో సింధుశర్మ పిటిషన్

Intro:TG_KRN_08_21_KISHANREDDY_SANJAY_ON_TRS_AB_TS10036
sudhakar contributer karimnagar

ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్న నరేంద్ర మోడీ

ప్రస్తుత రాజకీయాల్లో భాజపాను అందరూ ఆదరిస్తున్నారని సుపరిపాలన అసలైన అభివృద్ధి భాజపా తోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్రంలో భాజపా బలమైన శక్తిగా మారుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటుచేసిన నరేంద్రమోదీ చిత్ర ప్రదర్శనను ఆయన ఆయన తిలకించారు భారత ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని అవినీతి రహిత పాలన తోపాటు పథకాల ప్రయోజనాలు అందరికీ దక్కన్ ఉన్నాయని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో తెలంగాణలో భాజపాకు కొత్త వైభవం రానుందని ప్రస్తుతం భాజపా తన బలమైన శక్తి అని ప్రజలు విశ్వసిస్తారని ఆయన చెప్పారు బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తిప్పికొట్టారు సంచలనాల కోసం కొందరు నాయకులు ఎదుటి వ్యక్తిని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఎదుటి నాయకుడిగా నేను సభ్యత్వం లేకుండా మాట్లాడానని సంజయ్ ఘాటుగా సమాధానం చెప్పారు కొందరు నాయకులు వారి అవినీతి బయటపడుతుందనే భయంతో పిచ్చికూతలు కుస్తున్నారని విమర్శించారు నాయకుడికి స్ఫూర్తిదాయకమైన లక్షణాలు ఉండాలని ప్రజలు తమ నాయకత్వాన్ని ఆశించి గెలిపించాలని విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు మన మాట భాష వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారని అలాంటి వారికి తగిన గుణపాఠం ప్రజలే చెబుతారన్నారు వివిధ పార్టీల నుంచి భాజపా లోకి పలువురు నాయకులు చేరారు ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ నాయకుడు కరీంనగర్ మాజీ మేయర్ డి శంకర్ సహా మాజీ కార్పొరేటర్లు సంఘాల నాయకులు భాజపాలో చేరారు

బైట్ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ
బైట్ కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

Body:గ్

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.