ETV Bharat / state

అక్రమ అబార్షన్లు... ఆస్పత్రిని సీజ్​ చేసిన అధికారులు - illegal abortions in karimnagar

కరీంనగర్​లో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తూ లక్షల్లో దండుకుంటున్న ఆస్పత్రిని జిల్లా వైద్యాధికారి జగన్మోహన్​ రావు సీజ్​ చేశారు.

కరీంనగర్​లో అక్రమ అబార్షన్లు
author img

By

Published : Nov 7, 2019, 7:19 PM IST

కరీంనగర్​లో అక్రమ అబార్షన్లు

కరీంనగర్​ జ్యోతినగర్​లో బొట్ల రాధ అనే నకిలీ వైద్యురాలు శ్రీ సాయి క్లినిక్​ పేరుతో ఆస్పత్రి తెరిచింది. మూడు సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా అబార్షన్లు చేస్తూ లక్షల్లో దండుకుంటోంది.

ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు స్పందించిన జిల్లా వైద్యాధికారి జగన్మోహన్​రావు పోలీసులతో సహా ఆస్పత్రికి చేరుకున్నారు. కానీ.. పసిగట్టిన నకిలీ వైద్యురాలు రాధ వాళ్లు రాకముందే అక్కణ్నుంచి పరారైంది.

ఆస్పత్రిని తనిఖీ చేసిన అధికారులు అబార్షన్​కు ఉపయోగించే పరికరాలతో పాటు దొంగ సర్టిఫికెట్లు, నగదు స్వాధీనం చేసుకుని ఆస్పత్రిని సీజ్​ చేశారు.

Intro:TG_KRN_06_07_DONGA_ABARSHANLU_AB_TS10036
sudhakar contributer karimnagar

గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తూ అమ్మాయికి నుంచి లక్షల్లో దండుకుంటున్న అనుమతుల్లేని ఆస్పత్రిని కరీంనగర్లో జిల్లా వైద్య శాఖ అధికారి జగన్ మోహన్ రావు సీజ్ చేశారు జ్యోతి నగర్ లో బొట్ల రాధా అనే మహిళ అ వైద్యురాలు పేరుతో ఓ ఆసుపత్రి తెరిచింది గత మూడు సంవత్సరాలుగా గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తూ లక్షల రూపాయలు దండుకున్న ది ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు జిల్లా వైద్య శాఖ అధికారి ఆస్పత్రికి చేరుకునేలోపే నకిలీ వైద్యురాలు పారిపోయింది అబార్షన్ కు ఉపయోగించే పరికరాలతో పాటు ఆమె ఇంట్లో దొరికిందా సర్టిఫికెట్లను నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మృత శిశువు ల కోసము వెతకగా దొరకలేదు రక్తంతో తడిసి ఉన్న పరికరాలను స్వాధీనం చేసుకున్నారు

బైట్ జగన్ మోహన్ రావు జిల్లా వైద్య శాఖ అధికారి

Body:ఉడు

Conclusion:య్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.