ETV Bharat / state

కొవిడ్​తో చనిపోయిన వ్యక్తికి అన్నీ తానై... - కామారెడ్డి జిల్లా వార్తలు

కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహానికి స్థానిక కౌన్సిలర్​ భర్త అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో జరిగింది.

corona news
died
author img

By

Published : Apr 22, 2021, 11:17 PM IST

కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం వల్ల స్థానిక కౌన్సిలర్​ అంత్యక్రియలు నిర్వహించాడు. కామారెడ్డి పట్టణంలోని 29వ వార్డులో ఉంటున్న రిటైర్డ్​ ఏఎస్సై ఎల్లయ్య… వారం క్రితం కరోనా పాజిటివ్​ వచ్చింది. అప్పటి నుంచి హోం క్వారంటైన్​లోనే ఉంటున్నాడు. అతడి కుటుంబ సభ్యులు క్వారంటైన్​లోనే ఉంటున్నారు.

అయితే గురువారం ఎల్లయ్య ఆరోగ్యం విషమించి ఇంట్లోనే మృతి చెందాడు. అతని అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ముందుకు రాకపోవడం వల్ల స్థానిక కౌన్సిలర్​ అస్మా అమ్రిద్​ భర్త అంజాద్​... అతని స్నేహితులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చూడండి: 30 సర్కిళ్ల పరిధిలో 63 మినీ కంటైన్‌మెంట్ జోన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.