కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలంలోని గ్రామపంచాయితీలకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరయ్యారు. దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని గాంధీజీ చెప్పిన మాటలను తెరాస ప్రభుత్వం నిరూపిస్తోందని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు సమూలంగా మారతాయని ఆయన తెలిపారు.
గ్రామపంచాయితీలకు ట్రాక్టర్ల పంపిణీ - tractors distributed to pachayaths in kamareddy
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తెరాస సర్కారు అమలు పరుస్తుందన్నారు ఎమ్మెల్యే గంప గోవర్ధన్. బిక్నూర్ మండలంలోని గ్రామపంచాయితీలకు ఇవాళ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పంచాయితీలకు వాహనాలు అందజేశారు.
గ్రామపంచాయితీలకు ట్రాక్టర్ల పంపిణీ