కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని మోగులన్ పల్లిలో జిల్లా పంచాయతీ అధికారి.. ఉపాధి హామీ పనులను పర్యవేక్షించారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్, వైకుంఠ ధామాన్ని పరిశీలించారు. ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు.
ఇదీ చదవండి: 'తెరాస, కాంగ్రెస్‌లు ఓటర్లను మభ్యపెట్టే యత్నం చేస్తున్నాయి.!'