ETV Bharat / state

తల, మొండెం వేరు చేసి యువతి దారుణ హత్య - murder of a young woman

ఒంటి నిండా గాయాలతో యువతి తల, మొండెం వేరు చేసి దారుణంగా హత్య చేసిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది.

తల, మొండెం వేరు చేసి యువతి దారుణ హత్య
author img

By

Published : Nov 25, 2019, 7:53 PM IST

మహిళలపై అకృత్యాలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. ఎందరో అమాయకపు మహిళలు కొందరు మృగాళ్ల చేతుల్లో మృత్యువాత పడుతున్నారు. తల, మొండెం వేరు చేసి యువతిని హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

తల, మొండెం వేరు చేసి యువతి దారుణ హత్య
జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద గల మత్తడి వాగులో తల లేని గుర్తుతెలియని యువతి శవం లభ్యమైంది. ఒంటి నిండా గాయాలతో మొండంతో కుళ్ళిపోయిన స్థితిలో పొదల్లో ఉన్న శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇవీ చూడండి: స్థిరాస్తి వ్యాపారి అపహరణ యత్నం.. ఎమ్మెల్యేపై బాధితుల అనుమానం

tg_nzb_10_25_daruna_hatya_avb_ts10142 Contributor: shyamprasad goud(kamareddy) Phone number:7995599833(.) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద గల మత్తడి వాగులో తల లేని గుర్తుతెలియని శవం లభ్యం అయింది.శవం ఒంటి నిండా గాయాలతో మొండం తో కుళ్ళిపోయి ఉంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు..... Byte:జగదీష్ (కామారెడ్డి టౌన్ సీఐ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.