ETV Bharat / state

ఎల్లారెడ్డిలో అభివృద్ధి పనులకు సభాపతి శంఖుస్థాపన - undefined

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిలో అభివృద్ధి పనులకు సభాపతి శంఖుస్థాపన
author img

By

Published : Jul 13, 2019, 4:19 PM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలోని న్యూ ఆబాదికాలనీలో 80 లక్షల రూపాయల వ్యయంతో చిల్డ్రన్స్ పార్క్ నిర్మణానికి శంకుస్థాపన చేశారు. మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ప్రధాన రహదారి పై డివైడర్ల నిర్మాణంతో పాటు పట్టణంలోని పలు సి.సి రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. దేశం చూపు మొత్తం ప్రస్తుతం తెలంగాణ వైపే ఉందన్నారు సభావతి. వచ్చే నెల నుంచి పెంచిన పెన్షన్ అమల్లోకి వస్తుందన్నారు.

ఎల్లారెడ్డిలో అభివృద్ధి పనులకు సభాపతి శంఖుస్థాపన

ఇవీ చూడండి: పంచాయతీ రాజ్​ చట్టంపై కేసీఆర్​ దిశానిర్దేశం

Intro:Tg_nzb_02_13_yellareddylo_palu_karyakramallo_palgonna_speaker_avb_TS10111
( ) ఎల్లారెడ్డి పట్టణంలో లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రం లో ఈరోజు ఉదయం శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో భాగంగా 80 లక్షల రూపాయలతో నా న్యూ ఆబాదికాలనీలో చిల్డ్రన్స్ పార్క్ మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ప్రధాన రహదారి ఇ పై డివైడర్ పట్టణంలోని పలు సిసి రోడ్ల పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం సభాపతి మాట్లాడుతూ ప్రభుత్వం చేసే ఏ పనులైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ని అదేవిధంగా దేశం చూపు మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని ఎక్కడలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పెన్షన్ విధానం కూడా ఒక తెలంగాణలోనే ఉందని భూ ప్రక్షాళన పనులు కూడా జరుగుతున్నాయని అన్నారు రెవెన్యూ అటవీ కి సంబంధించిన భూములను ప్రక్షాళన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ర్ ఆదేశించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అదేవిధంగా వచ్చే నెల నుంచి పెంచిన పెన్షన్ విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు
BYTES: జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్
శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం

Conclusion:మొబైల్ నెంబర్9441533300

For All Latest Updates

TAGGED:

spekar
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.