రామమందిర శంకుస్థాపన మహోత్సవం నేపథ్యంలో.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని రామాలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఇళ్లపై కాషాయం జెండాను ఎగరవేశారు.
లింగంపేట మండలంలోని బానాపూర్ గ్రామంలో కాషాయ వస్త్రాలు ధరించి గ్రామ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. గాంధారి మండల కేంద్రంలో రాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చూడండి: 'వారి త్యాగాలు విస్మరించిన వారు 'రామ ద్రోహులు''