ETV Bharat / state

ముస్లింలకు సభాపతి పోచారం బక్రీద్ శుభాకాంక్షలు - srinivas reddy

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ముస్లిం సోదరులకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లింలకు సభాపతి పోచారం బక్రీద్ శుభాకాంక్షలు
author img

By

Published : Aug 12, 2019, 8:44 PM IST

ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ బక్రీద్ అని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకతీతంగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు.

ముస్లింలకు సభాపతి పోచారం బక్రీద్ శుభాకాంక్షలు

ఇవీచూడండి: అనుమానంతో భార్యను కత్తితో చంపిన భర్త

Intro:tg_nzb_04_bhakrid_shubhakashulu_telipina_spekar_avb_ts10122

కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులుకు శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పొచారం శ్రీనివాసరెడ్డి

ఈ సందర్భంగా మాట్లాడుతూ బక్రీద్ పండుగ అనేది భక్తి శ్రద్ధ లతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ అని ఇది చాలా పెద్ద పండుగ ఇది చిన్న పండుగ ఎం కాదు అని మరియు బక్రీద్ పండుగ అనేది ముస్లిం సోదరులుకు సంభందించినది కాదు అని యావత్తు దేశం సంభంధించింది అని తెలియజేశారు ఈ రోజు పండుగ ను దేశం అంతట జరుపుకుంటున్నారు అని తెలియయజేశారు

Body:నర్సింలు బాన్సువాడ

Conclusion:9676836213
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.