ETV Bharat / state

జహీరాబాద్ గెలవాలి - ROADS AND BUILDINGS MINISTER VEMULA PRASHANTH REDDY

జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోయే తెరాస అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని రోడ్డు రవాణా, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.

ఎన్నికల సన్నాహక సభాస్థలిని పరిశీలించిన మంత్రి వేముల
author img

By

Published : Mar 5, 2019, 8:51 PM IST

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ఈ నెల 13న నిర్వహించనున్న ఎన్నికల సన్నాహక సభాస్థలిని రోడ్డు రవాణా, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. సన్నాహక సభకు ముఖ్య అతిథిగా తెరాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ హాజరుకానున్నారని వేముల తెలిపారు. ఏర్పాట్ల పరిశీలనలో ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే హనుమంతు షిండేలు పాల్గొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థిని భారీ ఆధిక్యతతో గెలిపించుకోవాలని మంత్రి వేముల సూచించారు.

ఇవీ చదవండి :ప్రశ్నించే గొంతుకవుతా..

Intro:కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లోని మాగి గ్రామంలో ఈ నెల 13న నిర్వహించనున్న కేటీఆర్ సభాస్థలిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే హనుమంతు షిండే సభాస్థలిని పరిశీలించారు. అలాగే నిజాంసాగర్ ప్రాజెక్టులో మరియు మీసం పల్లి గ్రామం వద్ద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ జైరాబాద్ పార్లమెంటరీ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి కోవాలన్నారు. అలాగే ఐదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. గత ఎన్నికల్లో హామీలు ఇచ్చిన పథకాలను ఆమోదం కోసం అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
BYTES: రోడ్డు రవాణా, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం

Conclusion:మొబైల్ నెంబర్ 9441533300
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.