కామారెడ్డి జిల్లాలోని సరస్వతి దేవాలయంలో సరస్వతి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసంత పంచమి రోజైన ఇవాళ అక్షరాభ్యాసం చేశారు. ఈ కార్యక్రామానికి భక్తజనం భారీగా పోటెత్తారు. అర్చకులు ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారిని అలంకరించి పట్టువస్త్రాలతో ప్రత్యేక పూజలు చేశారు.
ఇవీ చూడండి: సమత హత్యాచార కేసు నిందితులకు మరణ శిక్ష