ETV Bharat / state

సోమేశ్వర ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సభాపతి - శ్రావణ మాసం

శాసన సభాపతి పొచారం శ్రీనివాస్ రెడ్డి  కామరెడ్డి జిల్లా నసురుల్లాబాద్​లోని సోమేశ్వర దేవస్థానంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. భక్తుల అవసరాల దృష్ట్యా రూ. కోటి పదిలక్షలతో నిర్మించిన కల్యాణ మండపం, శౌచాలయాలను ప్రారంభించారు.

సోమేశ్వర ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సభాపతి
author img

By

Published : Aug 27, 2019, 5:06 AM IST

Sabhapati is the founder of several development programs at Someshwara Temple

శ్రావణ మాసం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర ఆలయంలో పలు అభివృద్ధి పనులను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా నసురుల్లబాద్​ మండలం దుర్కిలో కొలువై ఉన్న స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో టూరిజం డెవలప్​మెంట్ ఫండ్ కింద రూ.కోటి పది లక్షలతో నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, పరిషత్ ఛైర్మన్ శ్రీమతి ధపెదర్​ శోభరాజు, బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్, డిఎస్పీ యాదగిరి, తహసీల్దారు అర్చన ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీచూడండి :అవినీతి ఆరోపణలతో 22 మందిపై కేంద్రం కొరడా

Intro:TG_KRN_103_26_LAKKA KULAMMA_JATHARA_AV_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
గమనిక: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఈ మండలం గతంలో ఉండం వల్ల ఫైల్ KRN అని ఇవ్వడం జరిగింది గమనించగలరు.
-------------------------------------------------------------వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామంలో వెలసిన స్వయంభూ లక్కాకులమ్మ జాతర ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ జాతర ఉత్సవాలు 3 రోజుల పాటు బుధవారం వరకు కోనసాగుతాయి. కొండల నడుమ గుట్టపైన ఒక గుహలో అమ్మవారు వెలిసారు. కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఈ ఆలయంలో ప్రతి శ్రావణ మాసంలో మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. సంతానం లేని మహిళలు గుండంలో స్నానం చేసి వరం కోరుతూ వళ్ళు బండను పడతారు. వారి కోరిక నెరవేరిన తర్వాత వచ్చే సంవత్సరం యధావిధిగా జాతరకు చేరుకొని ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటారు. తమను చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారి దీవెనలు పొందుతారు. ఈ జాతరకు వరంగల్ నల్లగొండ యాదాద్రి జనగామ కరీంనగర్ సిద్దిపేట్ హైదరాబాద్ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. అదేవిధంగా ముస్లిం సోదరులు ఈ 3 రోజుల్లో ఉర్సు ఉత్సవాలు సైతం ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీ, మత సామరస్యం వెల్లివిరిసేలా భక్తులు ఇక్కడ పూజలు చేస్తారు. ఇక్కడి గుండాల నుండి నీళ్లను తీసుకు వెళ్లి తమ పంట పొలాల్లో చల్లుకుంటారు.Body:లక్కకులమ్మ జాతర ఉత్సవాలుConclusion:ప్రారంభం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.