ఇదీ చూడండి:రేప్ గురించి ఎంపీ భార్య చెప్పిన 'ఎంజాయ్మెంట్ థియరీ'
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆర్టీసీ డ్రైవర్ మృతి
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి పెరిగి గుండెపోటుతో ఓ ఆర్టీసీ డ్రైవర్ మరణించాడు. కార్మికుల సమ్మె వల్ల రావాల్సిన వేతనం అందక మనస్థాపానికి గురై మృత్యువాత పడినట్లు తోటి కార్మికులు ఆరోపించారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆర్టీసీ డ్రైవర్ మృతి
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని గోలి లింగాలకు చెందిన నిజామాబాద్ రెండో డిపో ఆర్టీసీ కార్మికుడు మహమ్మద్ గఫరుద్దీన్ గుండెపోటుతో మరణించాడు. గత 15 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నందున సర్కారు వేతనాలు ఇవ్వక ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్థాపానికి గురై చనిపోయాడని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి:రేప్ గురించి ఎంపీ భార్య చెప్పిన 'ఎంజాయ్మెంట్ థియరీ'
Intro:Tg_nzb_31_22_rtc_driver_mruthi_av_TS10111
( ) గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి సమ్మెలో భాగంగా ఆర్థిక ఇబ్బందులతో గుండె పగిలి మృత్యువాత.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగాల గ్రామానికి చెందిన నిజామాబాద్2 డిపో ఆర్టీసీ కార్మికుడు మహమ్మద్ గఫర్ ఉద్దీన్ గుండెపోటుతో మరణించాడు. మరణానికి గల కారణం గత నెల 15 రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె దృష్ట్యా రావలసిన వేతనం అందక ఆర్థిక ఇబ్బందులకు తీవ్ర మనస్థాపానికి గురై గుండెపోటుతో మరణించడం జరిగిందని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.Body:ఎల్లారెడ్డి నియోజకవర్గంConclusion:మొబైల్ నెంబర్9441533300