కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మీసంపల్లిలో ఈదురు గాలుల వల్ల నాలుగు స్తంభాలు పడిపోయి కరెంట్ తీగలు తెగి పడ్డాయి. మీసంపల్లి, భిక్కనూర్, వెంకటాపూర్, అగ్రహారం గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇవీ చూడండి: పుర ఎన్నికలకు 2 రోజుల్లో అధికారిక ప్రకటన...!