కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరిశీలించారు. బస్ స్టాండ్ రోడ్డుకు ఇరువైపులా శుభ్రంగా ఉంచాలని, ప్రయాణికుల కోసం మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
బస్ స్టాండ్ భూమి సర్వే చేయించాలని తెలిపారు. ప్రాంగణం చుట్టూ ప్రహరీ హద్దులను ఏర్పాటు చేయాలని మండల తహసీల్దార్ నారాయణకు సూచించారు.
ఇదీ చూడండి: బైకర్స్ మీట్-2021... స్పోర్ట్ బైక్పై మంత్రి శ్రీనివాస్ గౌడ్