ETV Bharat / state

బాన్సువాడలో ఘనంగా మే డే వేడుకలు - LOCK DOWN UPDATES

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కార్మికులందరికీ ఛైర్మన్ గంగాధర్​, డీఎస్పీ దామోదర్ రెడ్డి చేతుల మీదుగా ప్లేట్లు, గ్లాసులు అందించారు. లాక్​డౌన్ విధించినప్పటి నుంచి ప్రతి రోజు పేదవారికి అన్నదాన కార్యక్రమం చేస్తున్న యువర్ లైఫ్ ఫౌండేషన్ నిర్వాహకులను ఛైర్మన్​ అభినందించారు.

MAY DAY CELABRATIONS IN BANSUWADA
బాన్సువాడలో ఘనంగా మే డే వేడుకలు
author img

By

Published : May 2, 2020, 7:36 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.