ETV Bharat / state

ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు - మార్కండేయ జయంతి ఉత్సవాలు

బాన్సువాడలో మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై.. మొక్కులు చెల్లించుకున్నారు.

Markandeya Jayanti celebrations in bansuwada kamareddy
ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు
author img

By

Published : Feb 14, 2021, 4:30 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు.. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకుని పట్టణంలోని యువసేన పద్మశాలి సంఘం.. బైక్​ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: జాతరొచ్చినాదో... నాగోబా జాతరొచ్చినాదో...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.