ETV Bharat / state

కుస్తీ పోటీలకు ముఖ్య అతిథిగా సభాపతి పోచారం - కుస్తీ పోటీలకు ముఖ్య అతిథిగా సభాపతి పోచారం

కామారెడ్డి జిల్లా దేశాయిపేటలో జరిగిన కుస్తీపోటీలను తిలకించేందుకు శాసనసభ స్పీకర్​ పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.

కుస్తీ పోటీలకు ముఖ్య అతిథిగా సభాపతి పోచారం
author img

By

Published : Apr 21, 2019, 8:26 AM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేటలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీలను తిలకించేందుకు ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. మొదట పది రూపాయలతో ప్రారంభమైన కుస్తీ.. ఐదువేల రూపాయల వరకు కొనసాగింది. ఈ కుస్తీ పోటీలు చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి ఆసక్తికరంగా తిలకించారు.

కుస్తీ పోటీలకు ముఖ్య అతిథిగా సభాపతి పోచారం

ఇవీ చూడండి: మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు

Intro:కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట లో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు కుస్తీ పోటీలు తిలకించేందుకు ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వీచేశారు మొదట పది రూపాయలు తో ప్రారంభమైన కుస్తీ ఐదువేల రూపాయలు వరకు కొనసాగింది ఈ కుస్తీ పోటీలు చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు మరియు ముఖ్యం గా మహిళలు ఆసక్తికరంగా గా తిలకించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్ మరియు గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Body:నర్సింలు బాన్సువాడ

Conclusion:9676836213
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.