ETV Bharat / state

క్షణాల్లోనే జరిమానా చలానా సిద్ధం - కామారెడ్డి జిల్లా

అతి వేగం వల్ల జాతీయ రహదారి-44 పై వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటి నియంత్రణకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్రముఖ నగరాలకే పరిమితమైన స్పీడ్‌ లేజర్‌ గన్లను ఉభయ జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చి వేగంగా వెళ్లే వాహనాలకు కళ్లెం వేయాలని భావిస్తున్నారు.

క్షణాల్లోనే జరిమానా చలానా సిద్ధం
author img

By

Published : Jul 7, 2019, 12:11 PM IST

Updated : Jul 7, 2019, 12:28 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జాతీయ రహదారిపై కుప్రియాల్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ జిల్లా పరిధిలో డిచ్‌పల్లి బీబీపూర్‌తో పాటు డిచ్‌పల్లి-ఆర్మూర్‌ మధ్యలో, ఆర్మూర్‌-సోన్‌ వంతెన మధ్యలో మూడు స్పీడ్‌ లేజర్‌ గన్లు ఏర్పాటు చేశారు. ఏవైనా కొన్ని నిర్దేశిత రోడ్లపై స్పీడ్‌ లేజర్‌ గన్లను ఏర్పాటు చేస్తే అవి చడీచప్పుడు కాకుండా వాటి పనిని పూర్తిచేస్తాయి. ఆ రోడ్డు మీదుగా వెళ్లే ప్రతి వాహనం వేగాన్ని నమోదు చేస్తాయి. స్పీడ్‌గన్‌ విషయం గ్రహించిన వాహనదారులు వేగంగా వెళ్లేందుకు వెనుకడుగు వేస్తారు. తద్వారా ప్రమాదాలను నియంత్రించొచ్చు.

kamareddy speed gun road accidents control
క్షణాల్లోనే జరిమానా చలానా సిద్ధం

వేగంపై కన్ను
వేగపరిమితిని దాటి ఏ వాహనం వెళ్లినా ఫొటో తీస్తుంది. వాహన నంబరు, ప్రయాణించిన వేగం తదితర వివరాలను హైదరాబాద్‌లోని సర్వర్‌కు చేరవేస్తుంది. క్షణాల్లోనే జరిమానా చలానా సిద్ధమవుతుంది. ఆపై వాహన యజమాని చరవాణికి సందేశం అందుతుంది. ఇదంతా వాహనం 200 మీటర్ల దూరం వెళ్లేలోపు జరిగిపోతుంది. వేగ పరిమితి దాటితే కనీసం రూ.వెయ్యి చొప్పున జరిమానా చెల్లించాల్సి వస్తుంది. వేగం ఎంత ఎక్కువుంటే అపరాధ రుసుము అంత పెరిగే అవకాశముంది.

ఇదీ చూడండి : నేటి నుంచి ఎంబీబీఎస్​, బీడీఎస్​ వెబ్​ కౌన్సెలింగ్

Tg_hyd_70_06_oldcity_murder_over_all_TS10003. feed from what's up desk. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ps పరిధిలో ని అల్ సరూర్ కాలనీ లో గత నెల 7వ తేదీ నుండి అదృశ్యం అయిన సయ్యద్ షుజాఉద్దీన్ హత్యకు గురైనట్లు బలమైన కారణాలు ముందుకు వచ్చాయి. నగర శివారు పహాడీషరీఫ్ షాహీన్ నగర్ కు చెందిన షుజాఉద్దీన్ కార్ డ్రైవర్ గత నెల 7వ తేదీన చాంద్రాయణగుట్ట అల్ సరూర్ కాలనీ లో ఉన్న తమ బంధువుల ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాక పోవడంతో భార్య చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది, కేస్ దర్యాప్తు ఉంది. అదే ప్రాంతానికి చెందిన ఫక్రుద్దీన్ అనే ప్రత్యేక సాక్షి గురువారం రోజు రాత్రి మద్యం మత్తులో అదృశ్యం అయిన షుజాఉద్దీన్ ను అదే ప్రాంతానికి చెందిన జహంగీర్, కరీం లాల ఉరి వేసి ముక్కలుగా చేసి నల్లవాగు నాలలో పడేశారు అని స్థానికులకు తెలిపాడు. సమాచారం అందుకున్న చంద్రాయన్ గుట్ట పోలీసులు సాక్షి ద్వారా పూర్తి సమాచారం అందుకొని, చంద్రాయన్ గుట్ట అల్ సరూర్ కాలనీ నల్లవాగు నాల లోపల దాదాపు 3 రోజులు గాలింపు చరియలు చేపట్టారు. ఈ రోజు దాదాపు 40 మందితో గాలింపు చేపట్టగా కందికల్ గేట్ సమీపంలోని నాలలో బొంత మూట లో ఎముకలు కుళ్ళిన మాంసపు ముద్దలు దొరికాయి, ఇది అదృశ్యం అయిన వ్యక్తి షుజాఉద్దీన్ కు సంబంధించిన ఎముకలు, మాంసపు ముద్దలు అని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. సాక్షి చెప్పిన ఆనవాళ్లు నిజంగా తెలాయి దీనితో అదృశ్యం అయిన వ్యక్తి హత్య జరిగినట్లే, నాలలో దొరికిన ఎముకలు మాంసపు ముద్దలను పరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఇది అదృశ్యం అయిన వ్యక్తి శరీర భాగమా కాదా తెలుస్తుంది అని ఏసీపీ ఫలక్ నుమా ma రషీద్ తెలిపారు. byte..ma రషీద్ ఏసీపీ ఫలక్ నుమ
Last Updated : Jul 7, 2019, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.