కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా జాహ్నవి, వైస్ ఛైర్‌పర్సన్‌గా ఇందు ప్రియలను ఎన్నుకున్నారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి పురపాలిక ఛైర్మన్‌గా ఏడో వార్డుకు చెందిన తెరాస అభ్యర్థి కుడుముల సత్యనారాయణ, వైస్ చైర్‌పర్సన్‌గా ఐదో వార్డుకు చెందిన ఎం.సుజాత నియమించబడ్డారు.
బాన్సువాడ
బాన్సువాడ మున్సిపల్ ఛైర్మన్‌గా జంగం గంగాధర్ వైస్ ఛైర్మన్‌గా షేక్ జుబేర్‌లను ఎన్నుకున్నారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
ఇదీ చూడండి : 'మండలి చాలా అవసరం': అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్