ETV Bharat / state

జహీరాబాద్ సభకు సర్వం సిద్ధం - కేటీఆర్​ సభ

పార్లమెంట్​ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను గెలిపించడానికి తెరాస సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇవాళ  జహీరాబాద్​, సికింద్రాబాద్​ల్లో జరుగనున్న సమావేశాల్లో పాల్గోనున్నారు.

మంత్రి
author img

By

Published : Mar 13, 2019, 1:01 PM IST

జహీరాబాద్​​ నిజాంసాగర్​లో తెరాస పార్లమెంటరీ సన్నాహక సమావేశాలకు సర్వం సిద్ధమైంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి తెలిపారు. 16 మంది ఎంపీ అభ్యర్థులను గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్న వేముల ప్రశాంత్​రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి...

మంత్రితో ముఖాముఖి

ఇవీ చూడండి :కార్తీక్​ రెడ్డికి చేవెళ్ల టికెట్​?​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.