ETV Bharat / state

లైవ్​ వీడియో: బాలుడిపై అడవి పంది దాడి - తెలంగాణ వార్తలు

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం శక్తినగర్‌లో దారుణం జరిగింది. బాలుడిపై అడవి పంది దాడి చేసింది. అక్కడే ఉన్నవారు బాలుడిని రక్షించారు. కాని అప్పటికే అతనికి తీవ్రగాయలయ్యాయి. బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

forest pig attack on boy in kamareddy district
లైవ్​ వీడియో: బాలుడిపై అడవి పంది దాడి
author img

By

Published : Mar 20, 2021, 8:53 AM IST

అడవిపంది దాడిలో బాలునికి తీవ్ర గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం శక్తినగర్‌లో జరిగింది. పొలానికి వెళ్తున్న గంగాధర్ అనే బాలుడిపై అడవిపంది దాడి చేసింది. బాలుడిని కిందపడేసి నోటితో గాయపరచింది.

గమనించిన స్థానికులు అడవిపందిని రాళ్లతో కొట్టడంతో విడిచిపెట్టింది. గాయాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తరువాత అడవిపందిని కొట్టి చంపేశారు.

లైవ్​ వీడియో: బాలుడిపై అడవి పంది దాడి

ఇదీ చదవండి: పంట రుణాల్లో గోల్‌మాల్‌... కారు డ్రైవరే.. కథ నడిపాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.