కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పరిధిలోని అడ్లూర్, ధర్మారావు పేట్ గ్రామాల్లో కలెక్టర్ శరత్ కుమార్ పర్యటించారు. అనంతరం పనుల తీరు తెన్నులను పరిశీలించిన కలెక్టర్ రైతు వేదిక నిర్మాణ వేదికలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని యంత్రాంగానికి సూచించారు.
రైతు వేదిక నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ - కలెక్టర్ యంత్రాంగానికి
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పరిధిలోని పలు గ్రామాల్లో కలెక్టర్ శరత్ కుమార్ పర్యటించారు. రైతు వేదిక నిర్మాణ వేదికలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
రైతు వేదిక నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్