ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని సెల్​ టవర్​ ఎక్కాడు - తెలంగాణ వార్తలు

తన సమస్యలు పరిష్కరించాలని ఓ వ్యక్తి సెల్​ టవర్​ ఎక్కాడు. కాసేపు హడావుడి సృష్టించాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి ..? ఏమిటి అతని డిమాండ్లు..?

climbed the cell tower to solve his problems
సమస్యలు పరిష్కరించాలని సెల్​ టవర్​ ఎక్కాడు
author img

By

Published : Dec 17, 2020, 10:37 PM IST

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి సెల్​ టవర్​ ఎక్కాడు. ఇళ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలు మంజూరు చెయ్యాలని డిమాండ్ చేశాడు.

ఆన్లైన్​లో నమోదు చేయని మొక్కజొన్న కొనుగోలు చేయాలని కోరాడు. చివరికి పోలీసులు, స్థానికులు ఫోన్​ ద్వారా సర్ది చెప్పడంతో మొత్తానికి కిందికి దిగి వచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.